భారతదేశం, మార్చి 24 -- Sabdham OTT: గతేడాది వచ్చిన ఆది పినిశెట్టి తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా శబ్దం ఇప్పుడు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఏడాదికి పైగా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం తమిళం ఆడియోతోనే రావడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.
హారర్ సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ కోసం ఈ వారం తమిళ ఓటీటీ రిలీజ్‌లలో గతేడాది వచ్చిన హారర్ థ్రిల్లర్ శబ్దం కూడా చేరిపోయింది. డైరెక్టర్ అరివళగన్ తీసిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి మెయిన్ లీడ్‌గా చేశాడు. ఫిబ్రవరి 2025లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, రిలీజైన ఏడాది తర్వాత ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఇది కేవలం తమిళ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది.
ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈరమ్ సినిమా తర్వాత, ఆది పినిశెట్టి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.