Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు శుభవార్త... చర్లపల్లి - కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లు! ఏపీలో ఆగే స్టేషన్లు
భారతదేశం, నవంబర్ 16 -- Sabarimala Special Trains : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ రైల్వే అలర్ట్ అందించింది. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు, మరీ ముఖ్యంగా అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి - కొల్లం - చర్లపల్లి మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను (రైలు నంబర్లు 07180 / 07181) నడపాలని నిర్ణయించింది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 27, 2026 వరకు మొత్తం 12 సర్వీసులు (ఇరువైపులా ఆరేసి ట్రిప్పులు) ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రత్యేక రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని మొత్తం 30 స్టేషన్లలో ఆగుతూ ప్రయాణిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టాపుల విషయానికొస్తే.. చర్లపల్లి తర్వాత నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు స్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.