Rupayanamaha Review: రూపాయనమః మూవీ రివ్యూ- కోటి రూపాయల లాటరీ మిస్, ఫోన్ కాల్తో ట్విస్ట్- సస్పెన్స్ మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 3 -- Rupayanamaha Movie Review And Rating In Telugu:
టైటిల్: రూపాయనమః
నటీనటులు: అరవింద్ పండ్రాతే, వేణు పోల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కాని, క్రాక్ శ్రీమణి, విషన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు
దర్శకత్వం: అరవింద్ రెడ్డి
సంగీతం: రిషి ఎమ్
సినిమాటోగ్రఫీ: జింకా వరుణ్ నాయుడు
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
బ్యానర్: చిత్ర వేద ప్రొడక్షన్స్
నిర్మాత: పావని సాగి
విడుదల తేది: అక్టోబర్ 2, 2026
తెలుగు వెండితెరపై పల్లెటూరి నేపథ్యం, స్వచ్ఛమైన గ్రామీణ హాస్యంతో వచ్చే చిన్న సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. నేటివిటీకి తోడు కొద్దిగా సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ తోడైతే ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడతారు.
న్యూ డైరెక్టర్ అరవింద్ రెడ్డి దర్శకత్వంలో, చిత్ర వేద ప్రొడక్షన్స్ పతాకంపై పావని సాగి నిర్మించిన 'రూపాయనమః' సినిమా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.