Rukmini Vasanth Bikini: బికినీలో కాంతార హీరోయిన్, రుక్మిణి వసంత్ ఫైర్- లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ వార్నింగ్!
భారతదేశం, మే 23 -- Rukmini Vasanth On Bikini Photos Deepfake: సెలబ్రిటీలను వేధిస్తున్న డీప్‌ఫేక్ మహమ్మారి రోజురోజుకూ ముదురుతోంది. గతంలో రష్మిక మందన్నా, అలియా భట్, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లు ఈ ఏఐ మార్ఫింగ్ బారిన పడగా.. తాజాగా కన్నడ బ్యూటీ, కాంతార చాప్టర్ 1 హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు కూడా డీప్‌ఫేక్ సెగ తగిలింది.
'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం ఎంతో దగ్గరైన ఈ కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫేక్ బికినీ ఫొటోలను కొందరు ఆన్లైన్లో వైరల్ చేశారు. తన డీప్‌ఫేక్ బికినీ ఫొటోలు, వీడియోలపై రుక్మిణి వసంత్ తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న సైబర్ ముఠాలపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
శనివారం (మే 23) తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా రుక్మిణి వసంత్ ఒక సుదీర్ఘమైన ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.