Rudraksha Rules : రుద్రాక్ష ధరిస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే నష్టపోతారు..!
భారతదేశం, జూన్ 8 -- Rudraksha wearing Rules : సనాతన హిందూ ధర్మంలో రుద్రాక్షకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. దీనిని కేవలం ఒక ఆధ్యాత్మిక వస్తువుగా కాకుండా, సాక్షాత్తూ పరమశివుడి ప్రత్యక్ష రూపంగా భక్తులు ఆరాధిస్తారు. రుద్రాక్షను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సంక్షోభాలు, గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, రుద్రాక్ష ఇచ్చే పూర్తి స్థాయి దివ్య ప్రయోజనాలు గ్రంథాలలో పేర్కొన్న సరైన నియమాలను పాటించినప్పుడు మాత్రమే లభిస్తాయి. ప్రస్తుతం చాలా మంది ఎలాంటి నియమాలు తెలియకుండానే మార్కెట్లో దొరికే రుద్రాక్షలను తెచ్చి ధరిస్తున్నారు. దీనివల్ల వారికి లభించాల్సిన సానుకూల ఫలితాలకు బదులుగా తీవ్ర నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది.
పురాణాల ప్రకారం.. లయకారుడైన ఆ పరమశివుని కళ్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.