Rs.100 కోట్లకు పైగా ఆదాయం పొందుతున్న భారతీయుల సంఖ్య 576: పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
భారతదేశం, జూలై 27 -- భారతదేశంలో రూ. 100 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని నివేదించే ధనవంతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.
గత ఐదేళ్ల ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) విశ్లేషణను పరిశీలిస్తే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ టోటల్ ఇన్కమ్ చూపిస్తున్న వ్యక్తుల సంఖ్య నిలకడగా పెరుగుతూ వస్తోంది:
ఆదాయపు పన్ను చట్టం, 2025 లేదా పాత ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద 'బిలియనీర్' (Billionaire) అనే పదానికి ఎలాంటి చట్టబద్ధమైన స్పష్టమైన నిర్వచనం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఐటిఆర్ రిటర్నుల ఆధారంగా రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం పొందుతున్న వ్యక్తుల వివరాలను మాత్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.
అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.