RRB టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల: 6557 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం
భారతదేశం, జూన్ 30 -- రైల్వే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) అద్భుతమైన అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి (జూన్ 30) నుంచే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్న మొత్తం 6,557 పోస్టులను ప్రధానంగా రెండు కేటగిరీలుగా విభజించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన సమగ్ర నోటిఫికేషన్లో సరిచూసుకోవచ్చు.
రైల్వే బోర్డ్ ప్రకట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.