భారతదేశం, ఏప్రిల్ 28 -- RR vs PBKS IPL 2026 : ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత విజయాన్ని అందుకుంది. ఛేజింగ్ లో డోనోవన్ ఫెరీరా మెరుపుల దాటికి. పంజాబ్ కింగ్స్ (PBKS) నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ టీమ్ చేధించింది.
ఈ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టికరిపించింది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో పంజాబ్ తొలిస్థానంలో ఉండగా.. బెంగళూరు టీమ్ రెండో స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్ లో చివరి ఆరు ఓవర్లలో రాజస్థాన్ విజయానికి 71 పరుగులు అవసరమైన దశలో డోనోవన్ ఫెరీరా తన విశ్వరూపాన్ని చూపాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతనికి తోడుగా శుభమ్ దూబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.