Romanchakam Review: రోమాంచకం రివ్యూ- సందీప్ రెడ్డి వంగా ప్రయోగం- సుమంత్ ప్రభాస్, అనంతిక రొమాంటిక్ లవ్ కామెడీ ఎలా ఉందంటే?
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Romanchakam Movie Review In Telugu And Rating:
టైటిల్: రొమాంచకం
నటీనటులు: సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్, ఉపేంద్ర లిమాయే, వెంకటేష్ కాకుమాను, మహి, సాయి సోహన్, నరేంద్ర రవి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: పవన్ ఉప్పుల
సంగీతం: వాసుకి వైభవ్
నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగా
సమర్పణ: సందీప్ రెడ్డి వంగా
విడుదల తేది: సెప్టెంబర్ 3, 2026
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి అత్యంత ఇంటెన్స్, యాక్షన్ సినిమాలకు పేరొందిన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ నుంచి ఒక కూల్ అండ్ రొమాంటిక్ కామెడీ వస్తుందంటే సహజంగానే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంటుంది. అలా సుమంత్ ప్రభాస్ హీరోగా, అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా 'రోమాంచకం'.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పించిన ఈ సినిమాను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.