Romanchakam OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన సందీప్ రెడ్డి వంగా బడ్డీ కామెడీ మూవీ.. రోమాంచకం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Romanchakam OTT Release Details: 'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటించిన సరికొత్త రొమాంటిక్ బడ్డీ కామెడీ ఎంటర్టైనర్ 'రోమాంచకం'.
'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్బస్టర్లు కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడంతో విడుదలకి ముందే రోమాంచకం మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 3న అంటే నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సమయంలోనే రోమాంచకం ఓటీటీ వివరాలు మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి.
సుమంత్ ప్రభాస్ హీరోగా చేసిన రోమాంచకం సినిమాలో బ్యూటిఫుల్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయిన్గా చేసింది. అనంతిక ఇదివరకు తెలుగులో 'మ్యాడ్', '8 వసంతాలు' చిత్రాలతో నటిగా బాగా మె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.