Rohit Shetty Threat: యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి చంపేస్తామని బెదిరింపులు- 20 కోట్ల రౌడీ మాములు ఇవ్వాలని డిమాండ్!
భారతదేశం, జూన్ 28 -- Death Threats To Director Rohit Shetty: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస యాక్షన్ హిట్స్‌తో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి మరోసారి చావు బెదిరింపులు ఎదురయ్యాయి. జూన్ 27 శనివారం నాడు ముంబైలో ఉన్న ఆయన కార్యాలయానికి ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది.
ఫోన్ చేసిన వ్యక్తి రోహిత్ శెట్టిని ఘోరంగా చంపేస్తామని హెచ్చరిస్తూ ఏకంగా రూ. 20 కోట్ల రౌడీ మామూలు (ఫిరోతీ) డిమాండ్ చేశాడు. ఈ హఠాత్పరిణామంతో షాకైన రోహిత్ శెట్టి సిబ్బంది ఆలస్యం చేయకుండా ముంబై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
'సింగం', 'గోల్మాల్' సిరీస్ చిత్రాలతో పాటు తెలుగు సూపర్ హిట్ 'టెంపర్' సినిమాను హిందీలో 'సింబా'గా రీమేక్ చేసిన రోహిత్ శెట్టికి ఇలాంటి బెదిరింపులు రావడం చిత్రసీమలో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ యాక్షన్ డైరెక్టర్ హత్య బెదిరింపులపై లారెన్స్ బిష్ణో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.