Rohit Sharma TV Show: టీవీ షోతో రోహిత్ శర్మ ఎంట్రీ- సోనీ లివ్ ఓటీటీ భారీ లైనప్- సమంత వంటల పోగ్రామ్, అజయ్ క్రైమ్ సిరీస్!
భారతదేశం, ఆగస్టు 11 -- Rohit Sharma Debut With TV Show On Sony Liv OTT: క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన సిక్సర్లు, కెప్టెన్సీతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. పొట్టి ఫార్మాట్ టీ20లు, సుదీర్ఘ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అనంతరం ఆయన సరికొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుడుతున్నారు.
సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) త్వరలో తీసుకురానున్న ఓ ప్రత్యేక వినోదాత్మక టీవీ షో ద్వారా రోహిత్ శర్మ బుల్లితెరపైకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రోహిత్ శర్మ టీవీ షోకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
నిమిషానికి పైగా ఉన్న ఈ వీడియోలో అభిమానులు రోహిత్‌ను చుట్టుముట్టి, మైదానంలో ఆయన వైరల్ చేసిన ఐకానిక్ డైలాగ్ "కోయీ భీ గార్డెన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.