భారతదేశం, ఏప్రిల్ 24 -- Rohit Satyan At Surya Be Positive Teaser Launch: చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్‌గా నటించిన లేటెస్ట్ మూవీ సూర్య బి పాజిటివ్. కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి సుబ్బా మాధవరపు దర్శకత్వం వహించారు. అరుణ్ కుమార్ పర్వతనేని సంగీతం అందించారు.
సూర్య బి పాజిటివ్ సినిమాలో రోహిత్ సత్యన్, సుజాత దీక్షిత్, చంద్ర గౌతమ్, సత్య, సురభి లలిత, గీతన్ సాయి తేజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇటీవల సూర్య బి పాజిటివ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు దండోరా డైరెక్టర్ మురళీకాంత్ దేవసోత్, కిష్కింధపురి దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సూర్య బి పాజిటివ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు బలగం సత్య, రోహిత్ స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.