Road Accident : ఒంగోలు వద్ద పెళ్లి కారుకు ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
భారతదేశం, నవంబర్ 21 -- ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నూతన దంపతులు ప్రాణాలతో బయటపడ్డారు. బాపట్లకు చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు మారుతి సుజుకి ఎర్టిగా కారులో తిరుపతి నుంచి వస్తున్నారు. దర్శనం అనంతరం తిరిగి బాపట్లకు పయనమయ్యారు. శనివారం ఉదయం 6:10 గంటల ప్రాంతంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పెళ్లూరు సమీపంలో ఉన్న ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ దాటిన తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
తెల్లవారుజాము సమయం కావడంతో కారు నడుపుతున్న డ్రైవర్ ప్రవీణ్ తీవ్రమైన నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి, జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టు గోడను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి కారు పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న కాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.