భారతదేశం, ఏప్రిల్ 13 -- RK Selvamani On Thalapathy Vijay Jana Nayagan Leak: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు స్వస్తి పలికే ముందు నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' చుట్టూ ఇప్పుడు తీవ్ర విషాదం అలుముకుంది. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే జన నాయగన్ హై క్వాలిటీ (HD) ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది.
ఈ ఘటనపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (FEFSI) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక సినిమా లీక్ కాదని, వ్యవస్థాగతమైన వైఫల్యమని ఆర్కే రోజా భర్త, డైరెక్టర్ సెల్వమణి అభివర్ణించారు.
ఈ లీకేజీని ఒక భారీ బ్యాంకు దోపిడీతో పోల్చారు సెల్వమణి. "రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎవరైనా రూ. 500 కోట్లు దొంగిలిస్తే దేశమంతా గగ్గోలు పెడుతుంది. కానీ, ఒక నిర్మాత రూ. 500 క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.