Riva Kishan Dolly: ఆ హీరో కూతురు త్రాచుపాము లాంటిది, చెల్లి అంటూనే డాలీకి వెన్నుపోటు.. రివా కిషన్‌పై ఆగ్రహం.. ఏమైందంటే?
భారతదేశం, జూలై 13 -- Riva Kishan Betrayal To Dolly Javed: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న ఓటీటీ రియాలిటీ షో 'అలయన్స్' (Alliance) రోజురోజుకూ మరింత డ్రామాగా మారుతోంది. మన దగ్గర వచ్చే బిగ్ బాస్ తరహాలోనే వ్యూహాలు, గ్రూపిజం, గొడవలతో సాగుతోన్న ఈ హిందీ షోలో తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది.
కంటెస్టెంట్ డాలీ జావేద్ అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అవ్వగా.. ఆమె ఎలిమినేషన్ కంటే కూడా మరో కంటెస్టెంట్, తెలుగు నటుడు, భోజ్‌పురి సీనియర్ హీరో రవి కిషన్ కూతురు రివా కిషన్ ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డాలీని తన సొంత చెల్లిలా భావిస్తానని చెబుతూనే, మరో కంటెస్టెంట్‌కు ఇచ్చిన మాట కోసం ఆమెకు వెన్నుపోటు పొడిచిందంటూ రివ్వాపై నెటిజన్లు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు.
హౌస్‌లోని కంటెస్టె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.