Riteish Deshmukh: శివాజీ టీ షర్ట్ వేసుకుని మద్యం తాగి చిందులు- జేనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ క్షమాపణలు-వివాదమైన వేడుక
భారతదేశం, జూన్ 5 -- Riteish Deshmukh Apology For Dancing In Shivaji T Shirt: బాలీవుడ్ హీరో, హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ పీరియాడిక్ డ్రామా 'రాజా శివాజీ' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తోంది. సినిమా సాధించిన అపూర్వ విజయాన్ని వేడుక చేసుకుంటున్న తరుణంలో, రితేష్ దేశ్‌ముఖ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది.
ఆ వీడియోలో రితేష్ దేశ్‌ముఖ్ శివాజీ మహారాజ్ బొమ్మ ఉన్న టీ షర్ట్ వేసుకుని ఉండటం, డ్యాన్స్ చేయడం, వేషధారణపై నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేయడంతో, రితేష్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ట్రోలర్లకు గట్టి సమాధానం చెబుతూనే, శివాజీ భక్తుడిగా తన నిజాయితీని నిరూపించుకున్నారు. సినిమా యూనిట్‌కు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ వేడుక ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.