RIMCEE 2026 : రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
భారతదేశం, సెప్టెంబర్ 28 -- డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC) 2027 జులై టర్మ్‌కు సంబంధించి 8వ తరగతి ప్రవేశాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆర్ఐఎంసీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2026 (RIMCEE-2026) ద్వారా ఈ అడ్మిషన్లను భర్తీ చేయనున్నారు. తొలి దశ రాత పరీక్ష బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుండగా.. తదుపరి దశలైన వైవావోస్, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఆర్ఐఎంసీ యాజమాన్యం తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తుంది. అర్హత కలిగిన బాలురు, బాలికలు గడువులోగా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 7వ తరగతి చదువుతున్న లేదా ఇప్పటికే 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు (బాలురు, బాలికలు) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జులై 1, 2027 నాటికి అభ్యర్థి వయస్సు 12½ నుంచి 14...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.