Rich Movie: ఈ సినిమా తర్వాత మేమంతా కూడా 'రిచ్' అవుతాం.. కొత్త హీరో మోహిత్ పెడాడ కామెంట్స్.. క్లైమాక్స్‌కి గూస్బంప్స్
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Rich Movie Pooja Ceremony Mohit Pedada Comments: బేబీ ఆరాధ్య అండ్ ఆదర్శ్ సమర్పణలో ఎంజీ ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి, మహేంద్ర ఎస్ గైక్వాడ్ కో ప్రొడ్యూసర్‌గా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రిచ్'. ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ అనేది ఉపశీర్షిక.
మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న ఈ రిచ్ మూవీకి రాజ్ నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిచ్ సినిమా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం (సెప్టెంబర్ 28) నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గోపీ మోహన్, దశరథ్, వీ సముద్ర, జీ రామ్ ప్రసాద్, డిఎస్ రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్,ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
పూజా కార్యక్రమం అనంతరం నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ .. "రాజ్ నరేంద్ర గారు 'రిచ్' కథను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.