Rice vs Roti : బరువు తగ్గాలనుకునే వారు అన్నం తినాలా? చపాతీ తినాలా?
భారతదేశం, జూన్ 23 -- భారతీయుల భోజనంలో అన్నం, చపాతీ (రోటీ) అత్యంత ముఖ్యమైన భాగం. అయితే, బరువు తగ్గాలని నిర్ణయించుకోగానే చాలా మంది మనసులో మెదిలే మొదటి ప్రశ్న: "అన్నం మానేసి చపాతీలు తినడం మొదలుపెట్టాలా?" అని. సాధారణంగా అన్నం తింటే లావు అవుతారని, చపాతీలు తింటే బరువు తగ్గుతారని చాలా మంది బలంగా నమ్ముతుంటారు. కానీ, న్యూట్రీషియన్ సైన్స్ ప్రకారం చూస్తే అసలు నిజాలు వేరేలా ఉన్నాయి! ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను, ఏది ఆరోగ్యానికి మంచిదనే విషయాలను ప్రముఖ డైటీషియన్, సర్టిఫైడ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్ డాక్టర్ అర్చన బాత్రా క్లియర్గా వివరించారు.
"అన్నం, చపాతీ.. ఈ రెండింటిలో ఇదొక్కటే గొప్పదని ఖచ్చితంగా చెప్పలేం. మీరు ఎంచుకునే ఆహారం మీ శరీరం, జీవనశైలి, రోజూ తీసుకునే ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది," అని డాక్టర్ అర్చన బాత్రా పేర్కొన్నారు.
సాధారణంగా చపా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.