RGV Urmila: రామ్ గోపాల్ వర్మ, హీరోయిన్ ఊర్మిళ పెళ్లి చేసుకున్నారు, నాకు చిరంజీవి చెప్పారు: సీనియర్ జర్నలిస్ట్ కామెంట్స్
భారతదేశం, జూలై 31 -- Journalist Jyoti Venkatesh On Ram Gopal Varma Urmila Marriage: ఇండియన్ సినిమాలో తన మార్క్ ట్రెండ్ సెట్ చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా వర్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్‌ను ఆర్జీవీ రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఇటీవల ప్రముఖ యాంకర్ సిద్ధార్థ్ కన్నన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్జీవీ, ఊర్మిళల అనుబంధంపై ఆయన సంచలన విషయాలు పంచుకున్నారు జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్. చిరంజీవి నాతో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.