RGV Chuttamalle Song: సెలబ్రిటీలు చేసింది కూడా నేరమే.. చుట్టమల్లే ఏఐ వీడియోపై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ ట్వీట్
భారతదేశం, అక్టోబర్ 4 -- RGV Chuttamalle Song: 'దేవర' చిత్రంలోని 'చుట్టమల్లే' పాటను ఆధారంగా చేసుకుని నటి జాన్వీ కపూర్ ఏఐ డీప్‌ఫేక్ వీడియోను సృష్టించిన వ్యవహారం టాలీవుడ్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (RGV) చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట సరికొత్త దుమారాన్ని రేపుతోంది.
జాన్వీ కపూర్ ఏఐ వీడియో వివాదంపై రామ్‌గోపాల్ వర్మ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయంలో సెలబ్రిటీలందరూ సాధించింది ఒక్కటేనని, అది ఆ నీచమైన వీడియో లింక్‌కు విపరీతమైన ప్రచారం కల్పించి, కోట్లాది మంది ఆ వీడియోను చూసేలా చేయడమేనని ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
''సెలబ్రిటీలందరూ సాధించిన ఒకే ఒక్క విజయం ఏంటంటే, ఆ వివాదాస్పద లింక్‌ను బాగా ప్రచారం చేసి, దానివల్ల కోట్ల మంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.