భారతదేశం, మార్చి 26 -- టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామీపై వర్మ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధురంధర్ ది రివేంజ్ భారతీయ సినిమాకు కొత్త బాటలు చూపిందని, ఒకరకంగా ఇది తనను తాను రీ-బూట్ చేసుకునేలా చేసిందని ఆర్జీవీ పేర్కొన్నారు.
తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. "ధురంధర్ 2 చూసిన తర్వాత నా పాత సినిమాలన్నీ ఏమీ కావనిపించింది. ఇప్పటి వరకు నా సినిమాలకు 'ది గాడ్‌ఫాదర్' ఒక బెంచ్‌మార్క్. కానీ ఈ సినిమా చూశాక అది 'గాడ్‌ఫాదర్‌కే గాడ్‌ఫాదర్' అని అర్థమైంది" అని అన్నారు.
"మేకింగ్, కథ చెప్పే విధానం, క్యారెక్టర్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా ప్రతి విషయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.