RGUKT IIIT Results 2026 : బాసర ఐఐఐటీ ప్రవేశ ఫలితాలు విడుదల - రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి
భారతదేశం, మే 30 -- RGUKT Basar Selection List 2026 :రాష్ట్రంలోని సాంకేతిక విద్యా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ (B.Tech) కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తారు.
ఈ ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా మొదటి విడత ఎంపికైన వారి ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారులు శనివారం అధికారికంగా విడుదల చేశారు. వీటిని అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
పదో తరగతి లో సాధించిన మార్కులు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే రిజర్వేషన్ల ఆధారంగా ఈ సీట్ల కేటాయింపు జరిగింది. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు నిబంధనల ప్రకారం కేటాయించిన డిప్రెసియేషన్ స్కోర్ (డిప్రైవేషన్ స్కోర్) కూడా ఈ ఎం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.