RGUKT IIIT Counselling 2026 : బాసర ఐఐఐటీ ప్రవేశాలు - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..! పూర్తి సమాచారం
భారతదేశం, జూన్ 4 -- RGUKT Basara Counselling 2026 : రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT Basar) లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశానికి తాత్కాలికంగా ఎంపికైన (Provisionally Selected) అభ్యర్థుల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.
అర్హులైన అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో కౌన్సెలింగ్ కేంద్రానికి హాజరుకావాలని వర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. మొత్తం మూడు రోజుల పాటు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎంపికైన అభ్యర్థుల సీరియల్ నంబర్ల(ర్యాంకులు) ఆధారంగా కౌన్సెలింగ్ తేదీలను విభజించారు.
మొదటి విడత కింద సీటు దక్కించుకున్న విద్యార్థులకు బాసర క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ (కౌన్సెలింగ్) నిర్వహిస్తారు. కౌ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.