భారతదేశం, మే 11 -- Telangana IIIT Admissions2026 : తెలంగాణలోని ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిధిలోని బాసర, మహబూబ్నగర్ క్యాంపస్లలో ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభం కాగా. మే 10వ తేదీతో ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు. ఈ తేదీని మే 14వ తేదీని పొడిగించారు. ఈ మేరకు యూనివర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ (VC) ప్రొఫెసర్ గోవర్ధన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
గడువు పొడిగించిన నేపథ్యంలో. అర్హులైన విద్యార్తులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి వరకు వేచి చూడకుండా త్వరితగతిన అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇక ప్రత్యేక కేటగిరీ దరఖాస్తుల స్వీకరణ (పోస్ట్ ద్వారా) ప్రాసెస్ మే 20తో ముగుస్తుంది.
ఎంపికైన వారి జాబిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.