భారతదేశం, మే 2 -- టెన్త్ పూర్తి కాగానే అత్యుత్తమ ప్రమాణాలతో ఇంజినీరింగ్ వైపు చదివేందుకు గోల్డెన్ ఛాన్స్ మీకోసం ఎదురుచూస్తోంది. ఏపీలోని నూజివీడు, ఆర్.కె వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ షెడ్యూల్ ఖరారైంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 4 శాతం 'డిప్రివేషన్ స్కోర్' అదనంగా కలిపి ప్రాధాన్యతనిస్తారు. అంటే పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులకు అదనంగా 4 శాతం మార్కులు కలుపుతారు.
మొదటి రెండేళ్లు పీయూసీ (PUC) (M.P.C / M.Bi.P.C), ఆ తర్వాత నాలుగేళ్లు బీటెక్ ఉంటుంది. విద్యార్థులు కావాలనుకుంటే పీయూసీ తర్వాత బయటకు వెళ్లవచ్చు.
పదో తరగతిలో సాధించిన మార్కుల (GPA) ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. వయస్సు: 2026లో పదో తరగతి పూర్తి చేసిన వారై ఉండాలి. పోటీ ఏర్పడితే వయసులో పెద్దవారికి ప్రాధాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.