Revanth Reddy 1980s trend : '80s వైబ్'లో సీఎం రేవంత్ రెడ్డి - సోషల్ మీడియాలో ఫొటో వైరల్!
భారతదేశం, సెప్టెంబర్ 10 -- ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న "1980ల నాటి లుక్" ట్రెండ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భాగమయ్యారు. గురువారం రోజున ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో తన ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత వింటేజ్ ఫోటోను పంచుకున్నారు. "జాయినింగ్ 80స్ ట్రెండ్" (Joining 80s trend) అనే క్యాప్షన్‌తో ఆయన ఈ పోస్ట్‌ను నెటిజన్లతో పంచుకున్నారు.
ఈ చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి 1980ల నాటి క్లాసిక్ మోటార్ బైక్‌పై చాలా సాధారణంగా ఆనుకుని నిలబడి కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ కాలం నాటి పాత సినిమా పోస్టర్లు, వింటేజ్ వాతావరణం పాత రోజులను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. ఈ లుక్ కోసం ఆయన ఆఫ్-వైట్ షర్ట్, ఖాకీ ప్యాంట్, బ్రౌన్ కలర్ కోట్ ధరించి కనిపించారు. ఒక చేతిని కోట్ జేబులో ఉంచుకుని, మరొక చేతిని బైక్‌పై ఉంచి నవ్వుతూ ఉన్న ఆయన శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.