భారతదేశం, మార్చి 3 -- సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. 'ఓ పిట్ట కథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు నుంచి వస్తున్న తాజా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'రేపు ఉదయం 10 గంటలకు'. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో విడుదలవుతోన్న ఈ సినిమా ఇది.
తాజాగా మార్చి 3 (మంగళవారం) 'రేపు ఉదయం 10 గంటలకు' మూవీ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 'రేపు ఉదయం పది గంటలకు' సినిమాలో అభినవ్ గోమటం, హెబ్బా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు.
'రేపు ఉదయం 10 గంటలకు' ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. గడియారాన్ని హైలైట్ చేశారు. టైటిల్ వెనుక ఒక క్లాక్, నటీనటులు అందరి వెనుక మరొక క్లాక్ ఉన్నాయి. టైటిల్ వెనుక గడియారంలో పది గంటలు చూపిస్తే... ఆర్టిస్టుల వెనుక గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.