భారతదేశం, ఏప్రిల్ 21 -- అందరూ చెప్పుకొనే సామెత ఒకటి ఉంది.. మాట, తూట బయటకు వచ్చాయంటే.. మళ్లీ వెనక్కు తీసుకోలేం. అందుకే ఏ బంధంలోనైనా.. గొడవలు జరుగుతుంటే.. మీరు అనే మాటలే గొడవను పెద్దగా చేస్తాయి. ఒక సంబంధంలో ఉండటం ఎంత బాగుంటుందో.. దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రేమగా మాట్లాడే ఒక్క మాట.. సంబంధాన్ని బలపరుస్తుంది.
కానీ మనం చెప్పే ఒక తప్పుడు మాట అన్నింటినీ నాశనం చేసేస్తుంది. భాగస్వామితో ఏం మాట్లాడాలి అనే విషయాన్ని మనసులో నెమరువేసుకుంటారు. ఇలా చెప్పాలి, ఇలా అనాలి అని చాలా మంది అనుకుంటారు. ఇదంతా పక్కనపెడితే.. ఏం అనకూడదో కూడా క్లారిటీ ఉండాలి. ఒకరు మనతో ఉన్నప్పుడు.. మన గురించి టాప్ టూ బాటమ్ అన్ని తెలుసు అనుకుంటాం. మనల్ని పూర్తిగా అర్థం చేసుకున్నారని ఫీల్ అయిపోతాం. కానీ కోపంలో లేదా చిరాకులో అనే కొన్ని మాటలు సంబంధం పునాదులను కద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.