Rebel Kid: నేను ఇకపై ఇండియాలో నివసించను, ఏ మాటకు ఎలా వివాదం చేస్తారో అని భయంగా ఉంది.. రెబెల్ కిడ్ అపూర్వ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 22 -- Rebel Kid Apoorva Mukhija Leaves India Reason: సోషల్ మీడియాలో 'రెబెల్ కిడ్'గా బాగా గుర్తింపు పొందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అపూర్వ ముఖిజా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తాను భారతదేశంలో నివసించడం లేదని, ఉన్నత చదువుల కోసం అమెరికాలోని న్యూయార్క్ నగరానికి మకాం మార్చేశానని వెల్లడించింది.
'అన్ట్రిగ్గర్డ్ బ్రాండ్ అమిన్జజ్' పాడ్కాస్ట్లో పాల్గొన్న అపూర్వ, ఓటీటీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' వివాదం తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో, దేశం వదిలి వెళ్లడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇంటర్నెట్లో తనపై జరుగుతున్న వరుస దాడులపై అపూర్వ విచారం వ్యక్తం చేసింది.
"చిన్న చిన్న విషయాలకే ట్రోల్ చేయడం, సోషల్ మీడియా నుంచి నన్ను పూర్తిగా నిషేధించాలంటూ (Cancel) ప్రచారం చేయడం నన్ను తీవ్రంగా అలసిపోయేలా చేసి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.