భారతదేశం, నవంబర్ 8 -- Movies With Real Snakes Sridevi To Amitabh Bachchan: ఇప్పుడున్న డిజిటల్ యుగంలో సినీ వెండితెరపై పాము కనబడినా, పులి దాడి చేసినా అంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ (VFX), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మాయాజాలమే. పెంపుడు జంతువులను షూటింగ్‌లలో వాడటంపై జంతు సంక్షేమ బోర్డు నిబంధనలు కూడా కఠినంగా మారాయి.

1970, 80ల కాలంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. విజువల్ ఎఫెక్ట్స్ అందుబాటులో లేకపోవడంతో దర్శకులు అసలైన పాములు, తేళ్లతోనే సీన్లు చిత్రీకరించేవారు. ఆ సమయంలో నటీనటులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని కెమెరా ముందుకు వచ్చేవారు.

భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇచ్చాధారి నాగిని సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 1986లో వచ్చిన 'నగీనా', 1989లో వచ్చిన 'నిగాహేం' చిత్రాల్లో అతిలోక సుందరి శ్రీదేవి, విలక్షణ నటుడు అమ్రీష్ పురీ ప్రధాన పాత్రలు పోషించా...