RCB vs KKR : విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ... కోల్‌కతాకు మరో ఓటమి..! టేబుల్ టాప్‌లో ఆర్సీబీ టీమ్
భారతదేశం, మే 14 -- RCB vs KKR IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సత్తా చాటుతోంది. బుధవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించాడు. కేవలం 60 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ.. జట్టును విజయతీరాలకు చేర్చాడు.
193 పరుగుల భారీ లక్ష్యంతో ఆర్సీబీ చేజింగ్ కు దిగింది. గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న విరాట్.. వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాది 18 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్ జాకబ్ బెథెల్ (15) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. కార్తీక్ త్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.