RCB vs GT pitch report : ఐపీఎల్ 2026 ఫైనల్- పిచ్ రిపోర్ట్, ఆర్సీబీ వర్సెస్ జీటీ స్టాట్స్.. గెలుపెవరిది?
భారతదేశం, మే 31 -- రెండు నెలల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గత ఏడాది (2025) ఇదే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ని ఓడించి ఆర్సీబీ తన మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. క్వాలిఫైయర్ 1లో గుజరాత్‌ని 92 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఈ జట్టు ట్రోఫీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు! ఈ నేపథ్యంలో ఆర్సీబీ వర్సెస్ జీటీ పిచ్ రిపోర్ట్, హెడ్-టు-హెడ్ స్టాట్స్ వంటి కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
టాస్ పడటానికి ముందే ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ పిచ్ గురించిన ఒక కీల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.