RCB vs GT : ఆర్సీబీ వర్సెస్ జీటీ.. క్వాలిఫైయర్ 1కి సర్వం సిద్ధం! ఐపీఎల్ 2026 ఫైనల్‌కి వెళ్లే జట్టేది?
భారతదేశం, మే 26 -- RCB vs GT qualifier 1 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ముగింపు దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్‌లో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో టాప్-2 లో నిలిచిన అత్యంత బలమైన జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ).. నేడు (మంగళవారం) జరగనున్న ప్రతిష్టాత్మక 'క్వాలిఫైయర్ 1' పోరులో తలపడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది, ఓడిపోయిన జట్టుకు క్వాలిఫైయర్ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.
ఐపీఎల్లో ప్లేఆఫ్స్ ఫార్మాట్ వచ్చాక టాప్-2 లో నిలిచిన జట్లకు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి. అయితే, ఈ రోజే మ్యాచ్ గెలిచి ఎలాంటి టెన్షన్ లేకుండా నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్ బెర్త్ ఖరారు చేసుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.