RC17: చిరంజీవి క్లాప్‌తో రామ్ చరణ్ ఆర్సీ17 షురూ- సుకుమార్ నిద్రలేని రాత్రులు గడిపారన్న భార్య తబితా- జైలర్ 2 పాటతో హైప్
భారతదేశం, నవంబర్ 1 -- Sukumar Wife Tabitha Post On RC17 Launch: తెలుగు చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #RC17 (వర్కింగ్ టైటిల్) ఇవాళ ఆదివారం (నవంబర్ 1) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.
'పుష్ప' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం మళ్లీ రామ్ చరణ్‌తో చేతులు కలపడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన ఈ లాంచ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు చిరంజీవి క్లాప్ కొట్టి మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ సిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.