RBI Repo Rate: ఆర్బీఐ కీలక నిర్ణయం: యథాతథంగానే 5.25% వద్ద రెపో రేటు
భారతదేశం, ఆగస్టు 5 -- అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ సవాళ్ల నడుమ భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) బుధవారం తన ద్వైమాసిక ద్రవ్యపతిన విధాన నిర్ణయాలను ప్రకటించింది. ఆరు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను మార్చకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
"ఎంపీసీ (MPC) సభ్యులందరూ ఏకగ్రీవంగా పాలసీ రేటును 5.25% వద్ద యథాతథంగా ఉంచడానికి మరియు 'న్యూట్రల్' వైఖరిని కొనసాగించడానికి నిర్ణయించారు."
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
రేట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో గృహ రుణాలు (Home Loans), వాహన రుణాలు (Auto Loans), ఇతర వ్యక్తిగత రుణాలపై (Personal Loans) ఈఎంఐల (EMIs) భారం తక్షణమే పెరిగే అవకాశం లేదు. బ్యాంకులు కూడా ప్రస్తుత వడ్డీ రేట్లనే కొనసాగించనున్నాయి.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడిస్తూ, పశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.