Rayavalasa Vishwak Sen: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో 'రాయవలస' హవా.. విశ్వక్ సేన్ చేతుల మీదుగా సెకండ్ సాంగ్ రిలీజ్!
భారతదేశం, అక్టోబర్ 25 -- Vishwak Sen Released Rayavalasa Second Song: తెలుగు సినిమా ప్రచార శైలి మునుపటిలా లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వినూత్న ఆలోచనలతో చిత్రబృందాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'రాయవలస' చిత్రం టాలీవుడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
డెబ్యూ హీరో కార్తీక్ జయంతి, నూతన దర్శకురాలు రాధిక జయంతి తల్లికొడుకుల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ రాయవలస సినిమా ప్రమోషన్ల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో హంగామా సృష్టిస్తోంది.
రాయవలస సినిమా ప్రచారంలో భాగంగా రెండో పాటను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల విడుదల చేశారు. 'మా ఊరు రాయవలస' అంటూ సాగే ఈ గ్రామీణ గీతాన్ని ఆస్కార్ అవార్డు గెలుచుకున్న 'నాటు నాటు' పాటను ఆలపించిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా ఆలపించారు. అర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.