Rayavalasa Ringudu Song: యూట్యూబ్ను ఊపేస్తున్న రాయవలసలోని రింగుడు రింగుడు సాంగ్.. పాటను రాసి పాడిన హీరో కార్తీక్ జయంతి
భారతదేశం, అక్టోబర్ 15 -- Rayavalasa Ringudu Ringudu Song Trending On YouTube: తెలుగు చిత్రసీమలో గ్రామీణ నేపథ్యంలో వచ్చే వాస్తవిక కథలకు ఈమధ్య ఆదరణ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై ప్రతిభావంతులు తెరకెక్కించిన చిత్రం 'రాయవలస'.
రేసన్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీ కృష్ణ జె నిర్మాణంలో, ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి రాయవలస సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, రాయవలస సినిమా.. ప్రమోషన్ల విషయంలో రచ్చ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన 'రింగుడు రింగుడు' పాట యూట్యూబ్లో చార్ట్ బస్టర్గా నిలిచి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అర్జున్ బాల అందించిన స్వరాలు, జానపద శైలిలో సాగే సాహిత్యం 'రింగుడు రింగుడు' పాటకు ప్రాణం పోశాయి. పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ రాసిన ఈ పాటను ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.