Rayavalasa: ఒక్క షెడ్యూల్లో సినిమా పూర్తి- వెనకాల అమ్మవారు, ఇంటెన్స్ లుక్‌తో రాయవలస రిలీజ్ డేట్ పోస్టర్
భారతదేశం, అక్టోబర్ 22 -- Karthik Jayanthi Rayavalasa Release Date Poster: పండుగ వేళ టాలీవుడ్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా అప్డేట్ బయటికొచ్చింది. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోపీ కృష్ణ జె నిర్మాతగా, ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాయవలస'.
ఈ చిత్రంలో డైరెక్టర్ రాధిక కుమారుడు కార్తీక్ జయంతి హీరోగా చేస్తున్నాడు. అతనికి జోడీగా హీరోయిన్గా శ్రీషా నులు నటిస్తోంది. అమెరికా నుంచి కార్తీక్ జయంతి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. 'రాయవలస'తో కార్తీక్ జయంతి తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నారు.
ఇప్పటి వరకు రాయవలస సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్గా విడుదల చేసిన 'రింగుడు రింగుడు' సాంగ్ యూట్యూబ్‌లో వన్ మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్‌గా నిలిచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.