భారతదేశం, మార్చి 22 -- ధురంధర్ ది రివేంజ్ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి ప్రశంసలు, రివ్యూలు వస్తున్నాయి. తాజాగా ఆఖరికి ధురంధర్ 2పై మాస్ మహారాజా రవితేజ కూడా రివ్యూ ఇచ్చేశారు.
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కలయికలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా, సౌత్ ఇండియాలోని అగ్ర తారలు సైతం ఈ సినిమాను చూసి ఫిదా అవుతున్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి స్టార్స్ ధురంధర్ 2 చిత్రాన్ని మెచ్చుకోగా తాజాగా మాస్ మహారాజా రవితేజ ఈ జాబితాలో చేరారు.
ధురంధర్ ది రివేంజ్ సినిమా చూసిన తర్వాత తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో రవితేజ స్పందిస్తూ.. "ధురం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.