Ration Card Name Delete : రేషన్ కార్డు నుంచి పేరును ఎలా డిలీట్ చేయాలి?
భారతదేశం, ఆగస్టు 2 -- రేషన్ కార్డుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నిబంధనలు అత్యంత కీలకమైనవి. వాటిని కచ్చితంగా ఫాలో కావాలి. కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, ఆడపిల్లలకు వివాహమై అత్తవారింటికి వెళ్లినా పాత రేషన్ కార్డు నుంచి వారి పేర్లను తొలగించడం తప్పనిసరి. అంతేకాదు కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కలిసి కొత్త రేషన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటివారు రేషన్ కార్డు నుంచి పేరును తొలగించుకోవాలి.
సమయానికి పేర్లను డిలీట్ చేయకపోతే కొత్త కార్డు దరఖాస్తు చేసుకోవడం లేదా ఇతరుల కార్డులో పేరు చేర్చడం సాధ్యపడదు. అంతేకాదు ఇప్పుడు రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. చనిపోయిన వారి పేరును కచ్చితంగా తీసేయాలి. తర్వాత టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రేషన్ కార్డు నుంచి పేరును ఎలా తొలగించాలో దానికి కావలసిన పత్రాలు ఏంటో ఇక్కడ తెలుసుకోం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.