Ration Card Face Authentication : వేలిముద్రలకు బదులుగా ఫేస్ అథెంటికేషన్ ద్వారా రేషన్!
భారతదేశం, అక్టోబర్ 15 -- రేషన్ పంపిణీకి వేలిముద్రలను ఉపయోగించడం సాధ్యం కానప్పుడు.. రేషన్ కోసం ముఖ ధృవీకరణ(ఫేస్ అథెంటికేషన్) అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా ముఖ గుర్తింపు ద్వారా రేషన్లను పొందవచ్చు. కానీ ఈ సదుపాయం అప్డేట్ చేసిన సాంకేతిక వ్యవస్థలు ఉన్న దుకాణాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏపీ, తెలంగాణలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
చాలా సార్లు రేషన్ తీసుకునేటప్పుడు వేలిముద్రలు సరిపోలకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. మీరు కూడా ఈ సమస్యను చాలాసార్లే ఎదుర్కొని ఉంటారు. అయితే ఫేస్ అథెంటికేషన్ విధానం అనేది అన్ని రేషన్ దుకాణాల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలా వస్తే ఇకపై మీరు రేషన్ తీసుకునే ప్రతిసారీ మీ వేలిముద్రను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.