Ration Card Download : రేషన్ కార్డు మిస్ అయిందా..? ఈ 'యాప్'తో ఫోన్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు
భారతదేశం, నవంబర్ 16 -- .రేషన్ కార్డు ఎక్కడైనా పోయినా, అత్యవసర సమయాల్లో చేతిలో లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేటి డిజిటల్ యుగంలో మీ స్మార్ట్ఫోన్ ద్వారానే నిమిషాల్లో రేషన్ కార్డు వివరాలను తెలుసుకునే వీలుంది.
సామాన్య ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'మేరా రేషన్ 2.0' (Mera Ration 2.0) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా మీ రేషన్ కార్డు పూర్తి సమాచారం, కుటుంబ సభ్యుల వివరాలు, ప్రతినెలా వచ్చే రేషన్ కోటా వంటి సేవలను ఎక్కడి నుంచైనా సులభంగా పొందవచ్చు. ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటే చాలు, యాప్లో లాగిన్ అయి అవసరమైన వివరాలను వెంటనే పరిశీలించుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డు' (ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు) విధా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.