Ration Card Corrections : మీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా..? ఇలా సరిచేసుకోవచ్చు
భారతదేశం, అక్టోబర్ 3 -- Telangana Smart Ration Card Corrections : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు ఈ కార్డుల పంపిణీ పూర్తయింది.అ యితే, పలువురు లబ్ధిదారుల స్మార్ట్ రేషన్ కార్డుల్లో పేర్లు, చిరునామాలు, ఊరి పేర్లు తప్పుగా ప్రింట్ కావటంతో ఆందోళన చెందుతున్నారు.
కుటుంబ పెద్ద పేరు సరిగ్గా ఉండి... మిగతా సభ్యుల పేర్లు తప్పుగా పడటంతో భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయేమోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఇబ్బందిపడాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఫిజికల్ కాపీలు వచ్చినప్పటికీ. ఆన్ లైన్ లో కనిపించే డేటా అప్డేట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
నిజానికి కొన్ని సాంకేతిక లోపాల వల్ల కార్డుల్లో పేర్లు, చిరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.