భారతదేశం, మే 4 -- Rashmika Mandanna Post On Simran Birthday: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇంట పుట్టినరోజు వేడుకలు సందడి చేశాయి. రష్మిక మందన్నా చిన్న చెల్లెలు సిమ్రాన్ తన 13వ ఏట అడుగుపెట్టింది. టీనేజ్‌లోకి ప్రవేశించిన చెల్లెలి కోసం రష్మిక ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక క్యూట్ పోస్ట్ షేర్ చేశారు. ముత్యాలు పొదిగిన వైట్ డ్రెస్సులో ఉన్న సిమ్రాన్ ఫోటోలు, కేక్ కట్ చేస్తున్న దృశ్యాలను అభిమానులతో పంచుకున్నారు.
"13 ఏళ్లు రావడం చాలా సరదాగా ఉంటుంది.. ఈ వయసును బాగా ఎంజాయ్ చెయ్. నీకు పెద్ద హగ్గులు" అంటూ రష్మిక మందన్నా తన చిన్ని సోదరిపై ప్రేమను కురిపిస్తూ ఈ ఏజ్‌ను ఎంజాయ్ చేయమని సలహా ఇచ్చారు. రష్మిక తన సోదరి కంటే 16 ఏళ్లు పెద్దది. సిమ్రాన్ పుట్టినప్పుడు రష్మిక మందన్నా ఒక అక్కలా కాకుండా రెండో అమ్మలా ఆమె బాగోగులు చూసుకునేవారు.
చిన్నప్పుడు సిమ్రాన్‌కు స్నానం చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.