Rashmika Mandanna: నీ సినిమా మంచి కె డ్రామాలా ఉంది, నిన్ను చూస్తే అసూయగా ఉంటుంది.. రష్మిక మందన్నా కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Rashmika Mandanna About Anand Deverakonda In Epic Trailer Launch: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. ఈ సినిమాకు డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఎపిక్ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నారు. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 4) నాడు ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఎపిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండ, ఎపిక్ సినిమాపై రష్మిక మందన్నా చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.