భారతదేశం, సెప్టెంబర్ 5 -- Rashmika Mandanna About Anand Deverakonda In Epic Trailer Launch: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. ఈ సినిమాకు డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఎపిక్ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నారు. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 4) నాడు ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఎపిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండ, ఎపిక్ సినిమాపై రష్మిక మందన్నా చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి....