Rashmika: నో డూప్, బాడీ డబుల్ కాదు- 20 గంటలు నీటిలోనే- రష్మిక మందన్నా సాహసం, ఒంటికి గాయాలు- ఏ హీరోయిన్ చేయని ఫైట్ సీన్!
భారతదేశం, జూలై 10 -- Rashmika Mandanna Underwater Fight Scene Mysaa: భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా ఇప్పుడు సరికొత్త రికార్డుకు సిద్ధమయ్యారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ వైపు అడుగులు వేస్తున్న రష్మిక.. తన తాజా చిత్రం 'మైసా' (Mysaa) కోసం నెక్ట్స్ లెవెల్ రేంజ్లో శ్రమించారు.
భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక మహిళా నటి నీటి అడుగున చేసే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను రష్మిక మందన్నా పూర్తి చేశారు. ఈ ఫైట్ సీన్ కోసం ఆమె ఎలాంటి డూప్ లేదా బాడీ డబుల్‌ను వాడకపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
కాగా మెసా చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రష్మిక వెట్‌సూట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.