Rashin Rahman: ఇవాళ పాపులర్ నటుడు రషీన్ రెహమాన్ పుట్టినరోజు- కొత్త సినిమా పోస్టర్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
భారతదేశం, మే 23 -- Actor Rashin Rahman Birthday: టాలీవుడ్‌లో తనదైన నటనతో, క్లాస్ లుక్స్‌తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు రషీన్ రెహమాన్ పుట్టినరోజు వేడుకలు ఇవాళ (మే 23) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది. తమ బ్యానర్‌లో తెరకెక్కుతున్న 'ప్రొడక్షన్ నంబర్ 1' చిత్రం నుంచి రెహమాన్ క్యారెక్టర్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
1987లో వచ్చిన 'రాగలీల' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రెహమాన్.. ఆ తర్వాత విలక్షణమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 'భారత్ బంద్', 'ప్రియతమా' వంటి చిత్రాల్లో హీరోగా, పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించిన ఆయన.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సహాయ నటుడిగా, విలన్‌గా అదరగొడుతున్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.